అచ్చంపేట: బ్రాహ్మణపల్లిలో 1.51 లక్షలకు అమ్ముడైన అమ్మవారి ముక్కుపుడక
అచ్చంపేట మండలం బ్రాహ్మణపల్లిలో దుర్గామాత ముక్కుపుడక వేలం పాట జరిగింది. తోళ్ళ రేణమ్మ, బాలయ్య దంపతులు 1,51,000 రూపాయలకు దీనిని దక్కించుకున్నారు. వరుసగా మూడో ఏడాది కూడా వారే ఈ ముక్కుపుడకను దక్కించుకోవడం విశేషం.