మంచిర్యాల: మంచిర్యాలలో అగ్రిగోల్డ్ బాండ్ల వెరిఫికేషన్ కేంద్రం ఏర్పాటు చేయాలి: పశ్య పద్మ
మంచిర్యాలలో జరిగిన అగ్రిగోల్డ్ కస్టమర్లు, ఏజెంట్ల సమావేశంలో బాండ్ల వెరిఫికేషన్ కేంద్రం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో 80 వేల మంది బాధితులు ఉన్నారని తెలిపారు. ఈ సందర్భంగా నూతన జిల్లా కమిటీని ఎన్నుకున్నారు.