మంచిర్యాల: మంచిర్యాలలో జాతీయ వన్యప్రాణి వారోత్సవాలు: బైక్ ర్యాలీతో అవగాహన
మంచిర్యాలలో జాతీయ వన్యప్రాణి వారోత్సవాల తొలిరోజు బైక్ ర్యాలీ నిర్వహించారు. వన్యప్రాణుల సంరక్షణపై ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు వారం రోజుల పాటు కార్యక్రమాలు చేపట్టనున్నట్లు అటవీ శాఖ అధికారులు వెల్లడించారు.