నిర్మల్: తీర్పేల్లి గ్రామంలో స్టీల్ బ్యాంక్ ప్రారంభం: ప్లాస్టిక్ రహితమే లక్ష్యం
Nirmal, Nirmal | Oct 17, 2026 లక్ష్మణచాంద మండలం తీర్పేల్లి గ్రామంలో ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించేందుకు స్టీల్ బ్యాంక్ ఏర్పాటు చేశారు. శుభకార్యాల్లో స్టీల్ పాత్రల వినియోగాన్ని ప్రోత్సహిస్తూ సర్పంచ్ గిరిజ రవి దీనిని ప్రారంభించారు.