అనంతపురం అర్బన్: 39 డివిజన్లోనే తెలుగుదేశం పార్టీ ఓటమి భయంతోనే దాడులకు తెగబడుతున్నారని వైసీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే అనంత
Anantapur Urban, Anantapur | Oct 22, 2026
39 డివిజన్లోనే వైసీపీ కార్యకర్తలు గాయపడడంతో వారిని పరామర్శించిన వైసీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రాంరెడ్డి మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను సూచించారు గురువారం సాయంత్రం ఐదు గంటల 20 నిమిషాల సమయంలో హాస్పిటల్ కి వెళ్లి పరామర్శించారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.