వికారాబాద్: సాదాసీదాగా వికారాబాద్ మున్సిపల్ బడ్జెట్ సమావేశం, పాల్గొన్న అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ.
పట్టణ అభివృద్ధి లక్ష్యంగా బడ్జెట్ రూపొందించామని వికారాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ చిగుళ్లపల్లి మంజు రమేష్ అన్నారు. శుక్రవారం వికారాబాద్ మున్సిపల్ బడ్జెట్ సమావేశం సాదాసీదాగా జరిగింది. వికారాబాద్ జిల్లా అదొక కలెక్టర్ రాహుల్ శర్మ మున్సిపల్ చైర్ పర్సన్ మంజు రమేష్ అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది బడ్జెట్ను అకౌంటెంట్ చదివి వినిపించగా సభ్యులంతా పలు అంశాలపై ప్రశ్నించారు.