వికారాబాద్: వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో చేవెళ్ల ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకుందాం - వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆనంద్.
వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి విజయాన్ని ఎవరు ఆపలేరని. పార్లమెంట్ ఎన్నికల్లో చేవెళ్ల స్థానాన్ని కచ్చితంగా కైవసం చేసుకుంటామని వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ అన్నారు. శుక్రవారం వికారాబాద్ మండల పరిధిలోని గొట్టిముక్కల,ద్యాచారం గ్రామాల్లో టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు.