వికారాబాద్: నిషిత గంజాయి గుట్కా విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం - వికారాబాద్ జిల్లా ఎక్సైజ్ అధికారి విజయ భాస్కర్.
వికారాబాద్ జిల్లాలో నిషేధిత గంజాయి గుట్కా విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వికారాబాద్ జిల్లా ఎక్సైజ్ అధికారి విజయభాస్కర్ శుక్రవారం మీడియాతో వెల్లడించారు. అందుకోసం ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి, ఎక్కడైనా సరఫరా చేసిన వినియోగించిన వారి పైన కంచర్లు తీసుకుంటామని హెచ్చరించారు.