డోన్ లో సెల్ ఫోన్ దొంగలు అరెస్ట్ , వారి వద్ద నుండి 21 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు
Dhone, Nandyal | Nov 28, 2025 నంద్యాల జిల్లా డోన్ జాతీయ రహదారి 44 పై పోలీసు లు శుక్రవారం వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా ఇద్దరు మైనర్లు అనుమానాస్పదంగా పారిపోతుండగా వారిని పోలీసులు అదుపులోనికి తీసుకొని పరిశీలించగా వారి వద్ద బ్యాగుlp ఉన్న 21 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని విచారించగా హైదరాబాదులో మొబైల్ ఫోన్ చోరీ చేసి తమ తండ్రులకు అప్పగించగా వారు విక్రయిస్తున్నట్లు తెలిపారు .నలుగురిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ తరలించారు