అంబర్పేట: అంబర్ పేట లో బీజేపీ నేతల మూసీ నిద్ర రాజకీయ లబ్ధి కోసమే మహేందర్ సీపీఎం అంబర్ పేట కన్వీనర్
బీజేపీ నేతలు రాజకీయ లబ్ధి కోసమే మూసీ నిద్ర కార్యక్రమం చేపట్టారు తప్ప పేద ప్రజల కోసం కాదని విమర్శించారు సీపీఎం అంబర్ పేట నియోజకవర్గం కన్వీనర్ మహేందర్. గుజరాత్ లో సబర్మతి అభివృద్ధి సమయం లో అక్కడపేదలకు ఎలాంటి సాయం బీజేపీ చేయలేదు అని గుర్తు చేశారు