నందికోట్కూరు: శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిని పుష్ప రథములో పురవీధుల గుండా జమ్మి చెట్టు శమీ వృక్షదర్శనం
నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోని శ్రీ చక్ర సహిత వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయం దేవి శరన్నవరాత్రులు సందర్భంగా మంగళవారం 10 వ ఈ రోజు వాసవి కన్యకాపరమేశ్వరి దేవి రాజరాజేశ్వరి దేవి ఉత్సవ మూర్తి భక్తులకు దర్శనమిచ్చారు, సుప్రభాత సేవ, అనంతరము విశేషంగాపంచామృతాలతో,పంచ ద్రవ్యాములతో శ్రీ సూక్త విధానంతో వేద బ్రాహ్మణులచే అమ్మ వారికి అభిషేకము నిర్వహించారు, సాయంకాలం అమ్మవారిని దేవాలయం నుండి పుష్పరథము లో పురవీధుల గుండ ఆర్యవైశ్య కుటుంబ సభ్యులు మరియు అందరూ కలిసి జమ్మి చెట్టు (శమీ వృక్షము) దర్శించుకుని తిరిగి దేవాలయమునకు తిరిగి వచ్చారు రాత్రి మహా మంగళహారతి భక్తులకు తీర్థ ప్రస