పార్వతీపురం: పార్వతీపురం మన్యం జిల్లా: నామినేషన్ల కేంద్రాల వద్ద ఎస్పీ కీలక ఆదేశాలు
పార్వతీపురం మన్యం జిల్లాలో నామినేషన్ల ప్రక్రియపై ఎస్పీ ఎస్.వి. మాధవ్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. ర్యాలీలకు అనుమతి తప్పనిసరి అని, నామినేషన్ కేంద్రాల వద్ద గుంపులుగా గుమిగూడరాదని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని ఎస్పీ హెచ్చరించారు.