అనంతపురం అర్బన్: వాల్మీకులను ఎస్టీ జాబితా లేక చేర్చాలని వాల్మీకి సంఘం నేతలు అనంతపుర నగరంలోని డిమాండ్ చేశారు
Anantapur Urban, Anantapur | Aug 1, 2026
వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలని వాల్మీకి సంఘ నేతలు డిమాండ్ చేశారు అనంతపురం టవర్ క్లాక్ నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించి కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు ఇప్పటికైనా ప్రభుత్వ స్పందించి వాల్మీకుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు శనివారం మధ్యాహ్నం 12 గంటల 20 నిమిషాల సమయంలో ర్యాలీ.