అమీన్పూర్: బీరంగూడలో ఘనంగా బతుకమ్మ సంబరాలు: ఆకట్టుకున్న గాయని మధుప్రియ పాటలు
అమీన్పూర్ బీరంగూడ జయలక్ష్మి నగర్లో నందారం నరసింహ గౌడ్ దంపతుల ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి గాయని మధుప్రియ హాజరై తన పాటలతో అలరించారు. వేడుకల్లో మహిళలు, యువతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.