పుంగనూరు: చౌడేపల్లిలో 18వ రోజుకు చేరిన వీఆర్ఏల నిరవధిక సమ్మె
చౌడేపల్లి తహశీల్దార్ కార్యాలయం వద్ద వీఆర్ఏలు 18వ రోజు నిరసన చేపట్టారు. పేస్కేల్ అమలు, కనీస వేతనం రూ. 26,000 చెల్లింపు, ఉద్యోగ క్రమబద్ధీకరణ వంటి డిమాండ్లను నెరవేర్చాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.