ఉంగుటూరు: ఏలూరు జిల్లాలో కోతి దాడి: మాజీ సర్పంచ్‌కు తీవ్ర గాయాలు
Unguturu, Eluru | Oct 19, 2026 ఏలూరు జిల్లా ఉంగుటూరులో మాజీ సర్పంచ్ దొంతంశెట్టి అరుణపై కోతి దాడి చేసింది. మెడ, భుజంపై తీవ్రంగా గాయపడిన ఆమెను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. మండలంలో కోతుల బెడద ఎక్కువగా ఉందని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.