Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

శ్రీశైలం: వెలుగోడు పట్టణ శివారులోని అంతవిశాఖ కార్యాలయం వద్ద చిరుత పులి సంచారం సెల్ ఫోన్లు చిత్రీకరించిన వాహనదారులు

Srisailam, Nandyal | Jun 19, 2026
తొలకరి చినుకులతో నల్లమల అటవీ ప్రాంతమంతా పచ్చందనంతో ఆడవి వైపు వెళ్లే ప్రయాణికులను మంత్రముగ్ధుల్ని చేస్తుంది. దీనికి తోడు అక్క డక్కడ ఆడవి జంతువులు ప్రయాణికులకు తారస పడి కనువిందు చేస్తున్నాయి. ఆత్మకూరు నుంచి నంద్యాల వైపు వెళ్తుండగా ఆటవీ మార్గాన వెలుగోడు పట్టణ సమీపంలో శుక్రవారం ఓ చిరుతపులి రోడ్డుకు అనుకొని ఉన్న ఫారెస్ట్ రేంజ్ కార్యాలయం వద్ద కనిపించింది. చిరుత పులిని కొందరు ప్రయాణికులు సెల్ ఫోన్ లో బంధించి సంబరపడ్డారు. చిరుత పులి వీడియోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి.