Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
बिहार
बीजेपी
विधायक
Congress
Modi
Delhi
Viral
Crime
Odisha
Rajasthan
अमित_शाह
दिल्ली
Breakingnews
महिला
Madhya_pradesh
Pmmodi
Ipl
Rahulgandhi
Haryana
Cricket
तेजस्वी_यादव
Uttarakhand
शादी

ములుగు: పడవ దాటి, 3కిలోమీటర్లు నడిచి, కొండాయి గ్రామంలో వైద్య శిబిరం నిర్వహించిన సిబ్బంది

Mulug, Mulugu | Sep 3, 2025
ఏటూరునాగారం మండలం కొండాయి గ్రామంలో వైద్య శిబిరం నిర్వహించేందుకు సరైన రోడ్డు మార్గం లేకపోవడంతో వైద్యాధికారి ప్రణీత్ కుమార్ తన సిబ్బందితో 3 కిలోమీటర్లు నడిచి వైద్య శిబిరం నిర్వహించారు. బుధవారం ఉదయం దొడ్ల వద్ద జంపన్నవాగు ఉధృతి కారణంగా పడవ ద్వారా వాగు దాటి అక్కడ నుంచి కొండాయి గ్రామానికి 3 కిలోమీటర్ల మేరా కాలినడకన వెళ్లి వైద్య శిబిరం నిర్వహించడం జరిగిందన్నారు.