Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Bihar
बिहार
बीजेपी
भाजपा
विधायक
Congress
Modi
Delhi
Viral
Crime
Jharkhand
Up
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
पटना
Rahulgandhi
Haryana
Crimenews
Bareilly
Breaking
Election
Politics
उत्तराखंड
No video available

మణుగూరు: తమ డిమాండ్లను పరిష్కరించాలని సిఐటియు ఆధ్వర్యంలో మణుగూరు ప్రజా భవన్ ముట్టడించిన అంగన్వాడీ సిబ్బంది

తమ డిమాండ్లను పరిష్కరించాలని సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడి సిబ్బంది మణుగూరు ప్రజా భవన ముట్టడించారు. అనంతరం ఎమ్మెల్యేకు తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు.