మహబూబ్ నగర్ అర్బన్: మహబూబ్నగర్ క్లాక్ టవర్ వద్ద ఘనంగా గాంధీ జయంతి వేడుకలు
మహబూబ్నగర్ క్లాక్ టవర్ వద్ద ఘనంగా జరిగిన గాంధీ జయంతి వేడుకలు. అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్, మేయర్ గుమ్మల మమత శ్రీనివాస్ ముదిరాజ్, డిప్యూటీ మేయర్ సురేందర్ రెడ్డి పాల్గొని గాంధీజీకి నివాళులర్పించారు.