నిర్మల్: 5వ రోజుకు చేరిన NHM ఉద్యోగుల సమ్మె.. భిక్షాటనతో వినూత్న నిరసన
Nirmal, Nirmal | Oct 17, 2026 నిర్మల్ జిల్లాలో జాతీయ ఆరోగ్య మిషన్ ఉద్యోగుల సమ్మె 5వ రోజుకు చేరుకుంది. తమను రెగ్యులరైజ్ చేయాలని, ఉద్యోగ భద్రతతో పాటు ప్రసూతి సెలవులు మంజూరు చేయాలని కోరుతూ వీరు భిక్షాటన చేస్తూ నిరసన తెలిపారు.