అనకాపల్లి: అనకాపల్లి అభివృద్ధిపై ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ కీలక పిలుపు
అనకాపల్లిని సుందర నగరంగా మారుస్తామని మాజీ మంత్రి, ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ పేర్కొన్నారు. కూటమి అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించి, ఐదేళ్ల అభివృద్ధికి బాటలు వేయాలని కార్యకర్తలకు సూచించారు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.