నిర్మల్: నిర్మల్ డీఎస్పీ శ్రీనివాస్ కీలక సూచనలు: పోలీస్ సిబ్బంది ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి
Nirmal, Nirmal | Oct 24, 2026 నిర్మల్ డీఎస్పీ కార్యాలయంలో జరిగిన వీక్లీ పరేడ్లో డీఎస్పీ శ్రీనివాస్ పాల్గొన్నారు. పోలీస్ సిబ్బంది శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ, నిరంతరం అప్రమత్తంగా విధులను నిర్వహించాలని ఆయన సూచించారు. సమస్యలు ఉంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని పేర్కొన్నారు.