Public App Logo
Jansamasya
���ादसा
News
Bjp
National
Bihar
���ीजेपी
���िधायक
Congress
Modi
Delhi
Viral
���ाजस्थान
Jharkhand
Rajasthan
���ध्यप्रदेश
���मित_शाह
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
���रियाणा
Haryana
���ादी
Crimenews
Nda
School
Cbi

నిర్మల్: శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా సోన్ మండలం గోదావరి తీరం వద్ద కిటకిటలాడిన మాలధారణ భక్తులు.

Nirmal, Nirmal | Sep 22, 2025
జిల్లావ్యాప్తంగా సోమవారం నుంచి దుర్గ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం అయిన సందర్భంగా భవాని మాలాధారణ చేపట్టే దీక్షపరులు సోన్ గోదావరి లో పుణ్య స్నానాలను ఆచరించారు. భవాని మాలాధారణ చేపట్టే వస్త్రాలను ధరించి గోదావరి మొక్కులు చెల్లించుకున్నారు. ప్రతి ఏటా నవరాత్రి ఉత్సవాల్లో గోదావరిలో భక్తులు పుణ్యాత్నానాలు ఆచరించడం ఆనవాయితీ. దీంతో గోదావరి ఘాట్లు భక్తులతో కిటకిటలాడాయి.

MORE NEWS

నిర్మల్: శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా సోన్ మండలం గోదావరి తీరం వద్ద కిటకిటలాడిన మాలధారణ భక్తులు. - Nirmal News