కూసుమంచి: కేటీఆర్‌ను కలిసిన క్యాన్సర్ బాధితుడు వినయ్: కందాళ ఉపేందర్ రెడ్డి చొరవ
ఖమ్మం జిల్లా నరసింహులగూడెం గ్రామానికి చెందిన బ్రెయిన్ క్యాన్సర్ బాధితుడు వినయ్ తన అభిమాన నాయకుడు కేటీఆర్‌ను కలిశాడు. మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి సహకారంతో ఈ భేటీ జరిగింది. బాలుడికి వైద్య సహాయం అందిస్తానని కేటీఆర్ హామీ ఇచ్చారు.