బాపట్ల: బాపట్ల ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే నరేంద్ర వర్మ రాజు స్టెప్పులు: వైరల్ వీడియో
బాపట్ల ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే నరేంద్ర వర్మ రాజు ప్రచార రథం పై డ్యాన్స్ చేశారు. టిడిపి ఎన్నికల ప్రచార గీతానికి ఆయన వేసిన స్టెప్పులు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.