శ్రీకాకుళం: లావేరు వైసీపీ జడ్పీటీసీ అభ్యర్థిగా పెయ్యిల నాగమణి ఖరారు
లావేరు మండల వైసీపీ జడ్పీటీసీ అభ్యర్థిగా పెయ్యిల నాగమణి లక్ష్మణరావును పార్టీ ఖరారు చేసింది. రణస్థలం వైసీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.