మెట్పల్లి: వెల్లుల్ల 'ప్రయోగిల్లు' సంస్థను సందర్శించిన దిశా ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్
జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం వెల్లుల్లలోని ప్రయోగిల్లు సంస్థను దిశా ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ జిల్లా కమిటీ సభ్యులు సందర్శించారు. మహిళలు, బాలికలకు ఉపాధి, క్రీడల్లో శిక్షణ ఇస్తున్న సంస్థ సేవలను సభ్యులు అభినందించారు.