శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం నియోజకవర్గ వ్యాప్తంగా లేపాక్షి చిలమత్తూరు హిందూపురం లలో రచ్చబండ మరియు కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్న వైయస్సార్సీపి సీనియర్ నాయకులు "గుడ్డంపల్లి వేణురెడ్డి హిందూపురం నియోజకవర్గం వైఎస్ఆర్సిపి సమన్వయకర్త దీపిక పాల్గొన్నారు. నాడు వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలకు పునాది రాళ్లు వేయగా అందులో 5 మెడికల్ కాలేజీలు ప్రారంభమయ్యాయన్నారు. పేదలకు ప్రభుత్వ వైద్యాన్ని అందని ద్రాక్షగా మార్చడమే చంద్రబాబు ధ్యేయంగా పెట్టుకున్నారన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు చేస్తున్న సంక్షేమ పనులు అంతంత మాత్రమేనని, కూటమిని కూకటి వేళ్లతో పీకే