లింగాల: చెంచు గిరిజనుల సమస్యలపై ఎన్సీఎస్టీ సభ్యులకు వినతి
నాగర్‌కర్నూల్ జిల్లా చెంచు గిరిజనుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బీజేపీ గిరిజన మోర్చా నేతలు ఎన్సీఎస్టీ సభ్యులు హుస్సేన్ నాయక్‌కు వినతిపత్రం అందజేశారు. ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు, రోడ్లు, సాగునీటి సౌకర్యాలు మరియు ఆలయాల నిధులపై చర్చించారు.