మాడుగుల: చీడికాడలో సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి
చీడికాడ మండలంలోని వరాహపురం, జైతవరం, చీడిపల్లి గ్రామాల్లో సీసీ రోడ్ల పనులకు ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి శంకుస్థాపన చేశారు. అనంతరం ముఖ్యమంత్రి సహాయ నిధి కింద బాధితులకు 62,715 రూపాయల విలువైన చెక్కులను పంపిణీ చేశారు.