గజపతినగరం: గంట్యాడలో ఎంపీటీసీ ఎన్నికల సందడి: మొదటి రోజు 17 నామినేషన్లు
గంట్యాడ మండలంలో ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. మొదటి రోజు 17 నామినేషన్లు దాఖలయ్యాయని రిటర్నింగ్ అధికారులు తెలిపారు. ఇందులో టీడీపీ 9, వైసీపీ 7, బీజేపీ 1 నామినేషన్లు సమర్పించాయి.