విశాఖపట్నం: విశాఖలో సందడి చేసిన ప్రముఖ సినీనటి హీరోయిన్ సంయుక్త మీనన్
విశాఖలో ‘కలర్స్ హెల్త్ కేర్’ లాంచ్ చేసిన సంయుక్త మీనన్ ప్రముఖ హెల్త్ కేర్ సంస్థ ‘కలర్స్’ విశాఖలో రాంనగర్ లో సోమవారం కొత్త బ్రాంచీని ఏర్పాటు చేసింది. ‘కలర్స్ హెల్త్ కేర్ 2.O’ నూతన బ్రాంచ్‌ను హీరోయిన్ సంయుక్త మీనన్ ప్రారంభించారు. ఆధునిక సాంకేతికతతో ఏర్పాటు చేసిన సౌకర్యాలను ఆమె స్వయంగా పరిశీలించి నిర్వాహకులను అభినందించారు.ఈ సందర్భంగా సంయుక్త మీనన్ మాట్లాడుతూ – “ప్రతి ఒక్కరూ అందంగా, ఆరోగ్యంగా ఉండాలనుకుంటారన్నారు. సందర్భంగా పలువురు అభిమానులు సెల్ఫీలు కోసం పోటెత్తారు