సిద్దిపేట అర్బన్: సిద్దిపేట కలెక్టరేట్ లో సమాచార హక్కు చట్టం పై జరిగిన అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న సమాచార హక్కు చట్టం కమిషనర్లు
సిద్దిపేట కలెక్టరేట్ కార్యాలయంలో సమాచార హక్కు చట్టం-2005 పై పిఐఓ లకు మంగళవారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ డాక్టర్ జి. చంద్రశేఖర్ రెడ్డి, సమాచార హక్కు చట్టం కమిషనర్లు దేశాల భూపాల్, పీవీ శ్రీనివాస రావు, అయోధ్య రెడ్డి, మెహసిన పర్వీన్, జిల్లా కలెక్టర్ కె. హైమావతి, కమిషనర్ ఆఫ్ పోలీస్ డాక్టర్ అనురాధ, జిల్లా అదనపు కలెక్టర్ లోకల్ బాడీ గరీమ అగ్రవాల్ లతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజా సమాచార అధికారులకు ఆర్టిఐ చట్టం అమలులో ఉన్న సందేహాలను అడిగి నివృత్తి చేసుకున్నారు. అనంతరం సమాచార హక్కు చట్టం సంబంధించి జిల్లా లో పెండింగ్ ఉన్న 170 కేసులను కమిష