రాయపర్తి: ఏకే తండాలో ఓ ఇంట్లో హెచ్.పీ గ్యాస్ సిలిండర్ లీక్ అవడంతో ఎస్సారెస్పీ కేనాల్లో సిలిండర్ విసిరేయడంతో తప్పిన ప్రమాదకు
వరంగల్ జిల్లా రాయపర్తి మండలం ఏకే తండాలో మూడు నరసింహ ఇంట్లో హెచ్.పీ గ్యాస్ సిలిండర్ అకస్మాత్తుగా లీక్ అవ్వడంతో ఆరు బయట ఉన్న ఎస్సారెస్పీ కెనాల్ కాల్వలో పడేశాడు. దీంతో పెద్ద ప్రమాదం తప్పిందని కుటుంబ సభ్యులు తండావాసులు ఊపిరి పీల్చుకున్నారు