Public App Logo
Jansamasya
National
Vandebharatexpress
Didyouknow
Shahdara
New_delhi
Delhi
South_delhi
Worldenvironmentday
Beattheheat
Beatncds
Stopobesity
Hiv
Aidsawareness
Oralhealth
Mentalhealth
Seasonalflu
Worldimmunizationweek
Healthforall
Sco
Blooddonation
Saynototobacco
Vayvandanacard
Ayushmanbharat
Tbmuktbharat
Pmjay
Jansamasya
Liverhealth
Sicklecellawareness

బోధన్: నవీపేటలో ట్రాక్టర్ ను ఢీకొన్న కారు, తప్పిన పెను ప్రమాదం

Bodhan, Nizamabad | Sep 14, 2025
నవీపేట్ మండలం గాంధీనగర్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నవీపేట్ నుంచి జన్నేపల్లి వెళుతున్న ట్రాక్టర్ కారును ఢీకొట్టింది. కారు నవీపేట్ వైపు వెళ్తాంది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్కు తీవ్రగాయాలు అయ్యాయి. అతన్ని హాస్పిటల్ తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదానికి గల కారణాలను సేకరిస్తున్నారు

MORE NEWS