పెండింగ్లో ఉన్న కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ శనివారం మధ్యాహ్నం మూడు గంటలకు సింగరేణి సిఎండి ఇన్ బలరాం ను కలిసిన ఐఎన్టీయూసీ నాయకులు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మికుల సొంతింటి కల సిపిఆర్ఎంఎస్సి కార్డు ఎనిమిది లక్షల నుంచి పది లక్షల పెంపు తదితర అంశాలపై సిఎండి దృష్టికి తీసుకు వెళ్లినట్లు వారు తెలిపారు.