జనగాం: వీవర్స్ కాలనీలో పేద మహిళకు రూ.5 లక్షల ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసిన కలెక్టర్
వినాయక చవితి సందర్భంగా వీవర్స్ కాలనీకి చెందిన మామిడ్ల పద్మకు రూ.5 లక్షల ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తూ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశాలు జారీ చేశారు. మున్సిపల్ కమిషనర్ రాజశేఖర్ రెడ్డి ఆమెకు మంజూరు పత్రాలు, బిల్డింగ్ పర్మిషన్ అందజేశారు.