మాడుగుల: చీడికాడలో సీసీ రోడ్ల శంకుస్థాపన.. బాధితులకు చెక్కుల పంపిణీ
చీడికాడ మండలంలోని వరాహపురం, జైతవరం, చీడిపల్లి గ్రామాల్లో ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి సీసీ రోడ్ల పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే సీఎం సహాయ నిధి కింద ఇద్దరు బాధితులకు 62,715 రూపాయల ఆర్థిక సాయం అందజేశారు.