Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

శ్రీశైలం: ఓపెన్ డ్రింకింగ్ చేస్తున్న వారిపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం ఆత్మకూరు పోలీసులు.15 మందిపై కేసు నమోదు

Srisailam, Nandyal | Apr 9, 2026
నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షెరాన్ ఆదేశాలతో ఆత్మకూరు డీఎస్పీ , ఆత్మకూరు సిఐ, ఎస్ఐలు మరియు పోలీస్ సిబ్బంది సంయుక్తంగా ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆత్మకూరు పట్టణం మరియు పరిసర ప్రాంతాల్లో బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవిస్తున్న వారిపై చర్యలు తీసుకున్నారు. మొత్తం 15 మంది మీద ఓపెన్ డ్రింకింగ్ కేసులు నమోదు చేయగా, మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 5 మంది మీద డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేశారు.బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించడం, అలాగే మద్యం సేవించి వాహనాలు నడపడం చట్టవిరుద్ధమని, ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసు హెచ్చరించారు.