గాజువాక: గాజువాకలో కోర్టులో జరిగిన నేషనల్ లోక్ అదాలత్
నేషనల్ లోక్ అదాలత్ ను గాజువాక కోటి ప్రాంగణంలో నిర్వహించారు. 8 వ అదనపు జిల్లా జడ్జి షణ్ముఖరావు విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ క్షమా గుణం కలిగి ఉండాలని ఇక్కడికి వచ్చే కేసులు ఇవి తప్పనిసరిగా ఉండాలని అన్నారు. పరిష్కరించగలిగే కేసులను ఇక్కడ పరిష్కార దిశగా చూపుదామని అలాగే చెక్ బౌన్స్ కేసులు, భార్య భర్తల కేసులు, యాక్సిడెంట్ కేసులు పరిష్కరించగలిగే కేసులో ఎక్కడ బెంచ్ కి వస్తాయని దాని లో ప్రతి ఒక్కరు క్షమాగుణం కలిగి ఉండాలని ఆయన కోరారు. ఈ లోకదాలతో రెండు మూడు నెలలకు ఒకసారి జరుగుతుందని కేసులు ఎక్కువగా ఉంటే రెండు నెలలకే ఈ లోకదాలతో నిర్వహిస్తామని అన్నారు.