ముధోల్: సిరాల గ్రామంలో ఐకేపీ భవన నిర్మాణ పనులకు భూమిపూజ చేసిన ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్
Mudhole, Nirmal | Oct 18, 2026 భైంసా మండలం సిరాల గ్రామంలో రూ.10 లక్షల వ్యయంతో చేపట్టనున్న ఐకేపీ భవన పనులకు ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ భూమిపూజ చేశారు. నియోజకవర్గంలో రోడ్ల నిర్మాణం, ఇందిరమ్మ ఇళ్ల మంజూరుపై ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు చేశారు.