సంగారెడ్డి: అక్టోబర్ 6న సంగారెడ్డి కలెక్టరేట్ ముట్టడి: ఇండియా కూటమి పిలుపు
ప్రజాస్వామ్యం, ఓటు హక్కు పరిరక్షణ కోసం అక్టోబర్ 6న ఉదయం 11 గంటలకు సంగారెడ్డి కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టనున్నట్లు డీసీసీ అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఇండియా కూటమి నేతలు ప్రజలకు పిలుపునిచ్చారు.