హిందూపురం నియోజకవర్గంలోని లేపాక్షి మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాల మరియు కళాశాలలో జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ(NDRF)సహజ విపత్తుల గురించి, మానవ నిర్మిత విపత్తుల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు.బృందము ఇన్స్పెక్టర్ శాంతిల్డ్, హెడ్ కానిస్టేబుల్ పాటిల్ ,రామకృష్ణ, సహజ విపత్తుల గురించి , మరియు మానవ నిర్మిత విపత్తుల గురించి వివరిస్తూ విద్యార్థుల కు రోడ్డు ప్రమాదాలు సంభవించినపుడు, భూకంపాలు సంభవించినప్పుడు, దట్టమైన పొగలు అల్లుకొన్నపుడు ఎలా ప్రాణాపాయ స్థితి నుంచి సురక్షితంగా తప్పించుకోవడం గురించి విద్యార్థులకు అవగాహన కల్పించా మరియు ముఖ్యంగా వయోజనులకు CPR ద్వారా INFANT CHIL