పూతలపట్టు: బంగారుపాళ్యంలో వైసీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ
బంగారుపాళ్యంలో వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త సునీల్ కుమార్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఐడీ కార్డులను పంపిణీ చేశారు. పార్టీ బలోపేతానికి అందరూ సమన్వయంతో పని చేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.