నిర్మల్: ఎల్లపెల్లిలో అమ్మవారిని దర్శించుకున్న మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి
Nirmal, Nirmal | Oct 18, 2026 నిర్మల్ రూరల్ మండలం ఎల్లపెల్లి గ్రామంలో జరుగుతున్న దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు, కుంకుమార్చన నిర్వహించారు.