గద్వాల్: 36వ వార్డులో కొత్త రేషన్ కార్డులు, ఫ్యామిలీ సర్టిఫికెట్ల పంపిణీ
అక్టోబర్ 23, 2026న 36వ వార్డు వడ్డేవీధి మరియు వడ్లవీధి ప్రజలకు కౌన్సిలర్ కమ్మరి సునీత రాము గారి చేతుల మీదుగా కొత్త రేషన్ కార్డులు, ఫ్యామిలీ సర్టిఫికెట్లను అందజేశారు. ప్రజలకు ఎప్పుడు ఏ అవసరమున్నా అందుబాటులో ఉంటామని కౌన్సిలర్ తెలిపారు.