మంచిర్యాల: మంచిర్యాలలో ఘనంగా వినాయక చవితి వేడుకలు: పాల్గొన్న మేయర్ దర్ని మధుకర్
మంచిర్యాల అంజనీపుత్ర రియల్ ఎస్టేట్ గణపతి మండపంలో వినాయక చవితి వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మేయర్ దర్ని మధుకర్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులకు అన్నదానాన్ని పంపిణీ చేశారు.