బాపట్ల: పర్చూరులో ఘోర రోడ్డు ప్రమాదం: ఆర్టీసీ బస్సు-బైక్ ఢీ, ఒకరికి తీవ్ర గాయాలు
బాపట్ల జిల్లా పర్చూరు ఉప్పుటూరు సర్వీస్ రోడ్డు వద్ద ఆర్టీసీ బస్సు, బైక్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బైక్ ప్రయాణికుడికి తీవ్ర గాయాలయ్యాయి. 108 సిబ్బంది బాధితుడిని ఆసుపత్రికి తరలించగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.