Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
Sambalpur
Crimenews
Karnataka

అసిఫాబాద్: ఆసిఫాబాద్ జిల్లాలో మొదలైన సర్పంచ్ నామినేషన్ల దాఖలు పర్వం

ఆసిఫాబాద్ జిల్లాలో తొలి విడతలో జరిగే ఎన్నికలకు సంబంధించి గురువారం ఉదయం 11గంటలకు నామినేషన్ ల దాఖలు పర్వం మొదలైంది. జిల్లాలో 5 మండలాల్లో తొలి దశ ఎన్నికలు జరిగే వాంకిడి,కెరమెరి,జైనూర్, లింగాపూర్, సిర్పూర్ యూ మండలాల్లో 144 సర్పంచ్, 944 వార్డు మెంబర్లకు జరిగే GP ఎన్నికలకు సంబంధించి అభ్యర్థులు గురువారం ఉదయం నామినేషన్ లు దాఖలాలు చేయడం మొదలుపెట్టారు.
అసిఫాబాద్: ఆసిఫాబాద్ జిల్లాలో మొదలైన సర్పంచ్ నామినేషన్ల దాఖలు పర్వం - Asifabad News